Ads Top

ఈ రెసిపిని రోజూ ఓ స్పూన్ తింటే చాలు, మీ ఎముకలు ఉక్కులా మారతాయి

మారుతున్న ఆహారపు అలవాట్లు.. నిత్యం జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. ప్రధానంగా ఎముకలు బలహీనంగా తయారుకావటంతో శరీరంలో అనూహ్య మార్పులకు కారణమవుతోంది.

క్లిక్ చేసి ఇది కూడా చదవండి : అతి తొందరగా బరువు తగ్గడానికి ఈ 5 రకాల జ్యూస్ లు రోజూ ఒక సారి తాగితే చాలు

Use This Recipe For Strong Bones
Use This Recipe For Strong Bones
ఎముకల బలోపేతానికి అవసరమైన విటమిన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోక పోవటంతో ఆరోగ్యం మరింత ఝటిలంగా మారుతోంది. ఇంటి వద్దనే లభించే పదార్థాలతో తయారు చేసుకొనే ఈ మిశ్రమాన్ని తీసుకొంటే ఎముకలు ఉక్కులా మారుతాయని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అదెలాగో చూద్దాం..

క్లిక్ చేసి ఇది కూడా చదవండి : రెడీమేడ్ వెల్లుల్లి కంటే మొలక వచ్చిన వెల్లుల్లి తింటే ఎన్నో లాభాలు

కావాల్సినవి…
  1. 50 గ్రాముల గోధుమరవ్వ
  2. 50 గ్రాముల పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు(Sun flower seeds)
  3. 3 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష
  4. 3 టేబుల్ స్పూన్ల నువ్వులు
  5. 50 గ్రాముల గుమ్మడికాయ గింజలు
  6. 1 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు
  7. ఒక కిలో తేనె
అన్నింటిని బాగా కలపి ఓ గాజు సీసాలో మిశ్రమాన్ని నిల్వ చేయాలి.
ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కు ముందు ఒక టీస్పూన్ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల కాల్షియం పెరిగి ఎముకలు గట్టిపడతాయి. దీంతోపాటు కీళ్లు, మోకాళ్ల మధ్య అరిగిపోయిన జిగురులాంటి పదార్థం తిరిగి పెరుగుతుంది. మజిల్, జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తుంది.

No comments:

Powered by Blogger.